

జనం న్యూస్- మార్చి 14- నాగార్జునసాగర్ :- నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి, రంగుల హోలీ మీ జీవితాలలో వెలుగులు నింపాలని కోరుకుంటూ నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు రంగుల పండుగ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు, హోలీ పండుగను సాంప్రదాయ పద్ధతుల్లో ప్రకృతిలో లభించే చర్మానికి, పర్యావరణానికి హాని కలిగించని సహజసిద్ధమైన రంగులను వినియోగించి ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని బుసిరెడ్డి పాండురంగారెడ్డి సూచించారు, ఈ హోలీ పండుగ ప్రజలందరి జీవితాలలో రంగులు నింపాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.