

జనం న్యూస్- మార్చి 14- నాగార్జునసాగర్:- నాగార్జునసాగర్, శ్రీనాధపురం వాస్తవ్యులు కాలం శేఖర్ రెడ్డి- రమ ల మనవరాలు శార్వీ రెడ్డి మొదటి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి, ఈ కార్యక్రమంలో ఆయన వెంట తిరుమలగిరి సాగర్ మండల మాజీ వైస్ ఎంపీపీ ఎడవల్లి దిలీప్ కుమార్ రెడ్డి, పి సి ఎస్ వైస్ చైర్మన్ గజ్జల శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ బుర్రి రామిరెడ్డి, పల్ రెడ్డి సాయి కృష్ణారెడ్డి, నిఖితారెడ్డి, పల్ రెడ్డి రామిరెడ్డి, మంజుల, చంద్రారెడ్డి ,యాదగిరిరెడ్డి, కాలం శేఖర్ రెడ్డి ,రమణారెడ్డి, యూత్ కాంగ్రెస్ అనుముల మండల అధ్యక్షుడు మల్ రెడ్డి భానుచందర్ రెడ్డి, బుసిరెడ్డి మట్టారెడ్డి, చామల జయంత్ రెడ్డి ,షేక్ ముస్తఫా, తరి నాగయ్య, చిర్రా వెంకటరెడ్డి, గజ్జల నాగార్జున రెడ్డి, గజ్జల శివారెడ్డి ,వంగాల భాస్కర్ రెడ్డి, రమేష్ చారి ,ఇస్త్రం, లింగస్వామి, గడ్డం సజ్జన్, అనుముల కోటేష్, నితిన్, తదితరులు పాల్గొన్నారు.