

జనం న్యూస్ 14 (ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ) కాట్రేనికోన మండలంచింతలమెరక గ్రామంలో శ్రీ విజయలక్ష్మి దుర్గ అమ్మవారు ఆలయం లో అమ్మవారికి పౌర్ణమి సందర్భంగా పంచామృత అభిషేకం నిర్వహించి,ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఆలయం పురోహితులు ఆకొండి శ్రీకాంత్ శర్మ గారు ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ ఆలయం వద్ద ప్రతినెల పౌర్ణమి నాడు అభిషేకం జరిపించడం జరుగుతుంది కావున భక్తులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ఇట్లు నాలుగు కమిటీ చింతలమెరక
