Listen to this article

జనం న్యూస్. మార్చి 14. సంగారెడ్డి జిల్లా. పటాన్చెరువు. తెలంగాణ రాష్ట్రంలోనే మచ్చలేని నాయకుడిగా ఎదిగి ప్రజల గుండెల్లో తమదైన శైలితో పేరు ప్రతిష్టలు సంపాదించిన ఉమ్మడి మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్. జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎకే. ఫౌండేషన్ చైర్మన్. షేక్ అబ్దుల్ ఖదీర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. అనునిత్యం ప్రజా సేవలో ముందుంటూ రాష్ట్ర రాజకీయ క్షేత్రంలో మంచి పేరు ప్రతిష్టలు పొందిన నీలం మధు ముదిరాజ్ ఎల్లప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అల్లాని కోరుకుంటున్నానని తెలిపారు.