Listen to this article

జనం న్యూస్ మార్చ్ 14 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) తెలంగాణ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత నా కార్యాలయానికి వచ్చి సమావేశము అవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం మరియు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా చేస్తున్న విధానాన్ని పేద ఆర్యవైశ్యులకు రుణాలు మరియు ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా చేస్తున్న కార్యక్రమాలన్ని అడిగి తెలుసుకున్న కల్వ సుజాత డూండి రాకేష్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య కార్పొరేషన్