Listen to this article

జనం న్యూస్ మార్చి 14 ముమ్మిడివరం ప్రతినిధి భారతీయ జనతా పార్టీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పూర్వ అధ్యక్షులు , జిల్లా పశు గణ అభివృద్ధి ఛైర్మెన్ యళ్ల వెంకట రామ మోహన్ రావు (దొరబాబు) డ్రైవర్ పందిరి శ్రీను తండ్రి పందిరి సత్తి లింగం వైజాగ్ ఓ ప్రైవేట్ హాస్పటల్ అనారోగ్య కారణాలతో ఆకస్మిక మృతి చెందారు . వారికి సంతాపం వ్యక్తం చేసిన బిజెపి పూర్వపు అధ్యక్షులు జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ యళ్ల దొరబాబు భారతీయ జనతా పార్టీ డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు, డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షులు కొండేటి ఈశ్వర్ గౌడ్ ఆర్ వి నాయుడు దాట్ల వెంకట సుబ్బరాజ్ అరిగిల తేజ వెంకటేష్ జగతా శాంతి దూరి రాజేష్ తదితరులు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈరోజు కాట్రేనికోన మండలం కుంచెనపల్లి గ్రామంలో అంత్యక్రియలు జరుగుతాయి