Listen to this article

జనం న్యూస్ మార్చి 14 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలో క్రీ శే బసాని కైలాసం జ్ఞాపకార్థం బసాని చంద్ర ప్రకాష్ చలివేంద్రం ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు అనంతరం నూతనంగా ఎన్నికైన టి ఆర్ పి ఎస్ మండల అధ్యక్షులు గా ఎన్నికైన సామల మధుసూదన్ ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దుదిపాల బుచ్చిరెడ్డి మాజీ ఎంపీపీ బాసాని చంద్రప్రకాష్ మాజీ జెడ్పిటిసి చల్ల చక్రపాణి కాంగ్రెస్ పార్టీ నాయకులు బసాని మార్కండేయ దుబాసి కృష్ణమూర్తి పార్టీ నాయకులు పాల్గొన్నారు….