Listen to this article

పేద ముస్లిం కుటుంబానికి బాసటగా నిలిచిన అదే ప్రవీణ్. మిత్రులు. జనంన్యూస్. 15. నిజామాబాదు. ప్రతినిధి. పవిత్రమైన రంజాన్ మాసంలో పస్తుల చలించి పోయిన హిందూ హృదయాలు .తోటి వారికి సాయం చేయాలి అనే దయ గుణం ఉండాలే గాని మతము కాదు అడ్డు.
మరోసారి దయర్ధా హృదయంను చాటుకున్నా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు& సర్వ సమాజ్ కమిటీ కో. కన్వీనర్ ఆదే ప్రవీణ్ కుమార్… నిజామాబాదు పట్టణానికి చెందిన నిరుపేద ముస్లిం వర్గానికి చెందిన.షేక్ సల్మాన్ అనే వ్యక్తి. ఓక వాట్సాప్ గ్రూప్ నందు తాను& తన కుటుంబం ఆకలితో ఈ పవిత్రమైనా రంజాన్ మాసంలో పస్తులుంటున్నమనీ, మీకు తోచిన సహాయం చేయ్యమనీ కోరడంతో తక్షణమే ఆ మెసేజ్ ను చూసి మానవత దృక్పథంతో చలించిన ఆదే ప్రవీణ్ కుమార్ . తక్షణమే స్పందించి వారికీ నెలన్నారా వరకు తినడానికి సరిపడ సరుకులను అందించడంతో పాటు ఆర్థిక సహాయంను కూడా చేయ్యడం జరిగింది, తోటి వారి ఆకాలిని తీర్చే మంచి కార్యక్రమంలో తనతో పాటు ఈర్ల శేఖర్, వేముల దేవిదాస్, స్వర్గం రమేష్, పాశకంటి మహేష్.తదితరులు పాల్గొన్నారు.