

జనం న్యూస్ 13జనవరి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.
తిర్యాని :అనిల్ అన్న యువసేన ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిత్తారు సాగర్ అన్నారుతిర్యాని మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన బుగ్గ రామన్న గ్రామస్తులకు సోమవారం దుప్పట్లు పంపిణీ చేశారుఈ కార్యక్రమంలో బొల్లం శంకర్, పెరుమళ్ళ వెంకటేశం గౌడ్, వల్క రాంచందర్, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ బొక్కెనపల్లి సాయికిరణ్, యూత్ మండలాధ్యక్షులు పున్నం హరీష్ కుమార్, ఉపాధ్యక్షులు పులిశెట్టి రాజశేఖర్, ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు పడగల అమర్, రంజిత్, రాహుల్, సతీష్, తదితరులు పాల్గొన్నారు