

జనంన్యూస్. 17 నిజామాబాదు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేసిందని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. మహిళలకు 2500 రూపాయల పింఛన్ రాలే.
కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారు ఇంతవరకు ఇవ్వలే. ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు దాటుతున్న ఇంతవరకు చలించకపోవడం శోచనీయం. రాష్ట్ర జనాభాలో 51% ఉన్న మహిళలను మోసం చేస్తే
సరైన టైంలో బుద్ధి చెప్తారని మండలిలో కవిత హెచ్చరించారు.