Listen to this article

జనంన్యూస్. 17. నిజామాబాదు. ప్రతినిధి. వచ్చేనెల ఏప్రిల్ 27న టిఆర్ఎస్ రజోతోత్సవ వేడుకలకు వరంగల్ వేదికగా కానున్నది. టిఆర్ఎస్ అంటే ఉద్యమ పార్టీ అని తెలంగాణ గడ్డమీద పుట్టిన ప్రతి గుండెను అడిగిన గుర్తుండే పార్టీ టిఆర్ఎస్ . కానీ టిఆర్ఎస్ ను కాస్త బీఆర్ఎస్ గా మార్చి ఓటమి చవి చూడవలసి వచ్చింది. వాస్తవానికి తెలంగాణలో బి ఆర్ఎస్ వర్కౌట్ కాలేదని చెప్పాలి అయితే మేధావులతో కవులతో చర్చించిన తర్వాత వచ్చే నెల ఏప్రిల్ 27న టిఆర్ఎస్ పార్టీ సంబరాలలో తిరిగి బిఆర్ఎస్. ను టీఆర్ఎస్. గా ప్రకటించే అవకాశం ఉండవచ్చని సమాచారం.