Listen to this article

జనం న్యూస్ మార్చి 17:నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని కోనాపూర్ గ్రామంలోఉన్నజిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో పదవతరగతి పూర్తి ఐనాసందర్బంగా సోమవారం రోజునా తొమ్మిదివ తరగతి విద్యార్థులు వీడ్కోల కార్యక్రమాన్నిఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి.హెచ్.రాంప్రసాద్ మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు సంవత్సర మంతటచక్కటి ప్రణాళిక బద్ధంగాచదివినారు కనుక మీరు మంచి మార్కులతో ఉత్తీర్ణులై మీ తల్లి తండ్రులకు మరియు పాఠశాలకు ఈగ్రామానికి మంచి పేరు సుకరావాలి అంతే కాకుండా 100% ఉత్తీర్ణత సాధించాలని, విద్యార్థులు పరీక్షలలో భయాందోళన కుగురికాకుండా, చక్కగాచదివిమంచి మార్కులు సంపాదించాలని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ధర్మేందర్, హిమావతి, గీత, అరవింద్ కుమార్, రామకృష్ణా, భాస్కర్ శ్రీధర్, రాజరాజేశ్వరీ పాల్గొన్నారు