


జనం న్యూస్ మార్చ్ 17 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో మండల కేంద్రం లోని జడ్పీఎస్ఎస్ పాఠశాలలో సోమవారం పదో తరగతి విద్యార్థులకు ఫేర్ వెల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈ కార్యక్రమనికి వాంకిడి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నారాయణ ముఖ్య అతిథిగా హాజరై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదివి ఉన్నతంగా ఎదగాలని సూచించారు. ప్రతి విద్యార్థి జీవితంలో వీడ్కోలు కార్యక్రమాలకు ప్రత్యేక స్థానం ఉంది. అవి వీడ్కోలు చెప్పడమే కాదు, గత సంవత్సరాల జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం కూడా. 10 వ తరగతి విద్యార్థులకు, ఇది పరివర్తన క్షణం, ఆవల ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్నప్పుడు వారి పాఠశాల ప్రయాణాన్ని తిరిగి చూసుకోవాల్సిన సమయం. విద్యార్థులు మధురమైన జ్ఞాపకాల ఎంతయినా ఉంది అన్ని అన్నారు ఈ కార్యక్రమం ప్రధాన ఉపాధ్యాయులు కాంగ్రెస్ పార్టీ మాజీ ఉప సర్పంచ్ సెల్వట్ కార్ పేంటు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు