

జనం న్యూస్ // మార్చ్ // 18 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జమ్మికుంట మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన, దొడ్డే రాజేంద్రప్రసాద్, ( పాత్రికేయుడు ) యొక్క తండ్రి దొడ్డే నరసయ్య, ఇటీవల మృతి చెందారు. సామాజికవేత్త జెన్పాక్ట్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్, సబ్బని వెంకట్, సోమవారం నాడు దొడ్డే నర్సయ్య, కుటుంబాన్ని పరమర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.