

డ్రైనేజీ కాలువల సమస్యలు..
*వీధి దీపాలు లేక రోడ్డు ప్రమాదాలు..
*దుర్వాసన వలన అనారోగ్య పాలవుతున్న ప్రజలు..
పెద్దపెల్లి జిల్లా జనం న్యూస్ మంథని కాంసెన్సీ ఇంచార్జ్ వెంకటేష్ ప్రతినిధి:
పెద్దపెల్లి జిల్లా రామగిరి మండల్ నవపేట్ గ్రామానికి చెందిన బేడ బుడగ జంగం కాలనీ వాసులు అధికార నిర్లక్ష్యం వలన ఇంకుడు గుంతలు నిండి రోడ్డుపై ఏరులై పారుతున్న మురికి నీరు రోడ్డుపై నిలుచున్న మురికి నీరు వలన దుర్వాసన తో అనారోగ్య పాలవుతున్న కాలనీవాసులు అదేవిధంగా వీరికి వీధి దీపాలు లేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి
కావున దీనిపై వెంటనే చర్య తీసుకోవాలని బేడ బుడగ జంగం కాలనీవాసులు మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.