Listen to this article

జనం న్యూస్ మార్చి 19(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీ మునగాల మండల పరిధిలోని రేపాల సబ్ స్టేషన్ లో విద్యుత్ మరమ్మతుల కారణంగా నేడు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు రేపాల సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాలకు రేపాల,విజయరాఘవపురం, కలకోవ,జగన్నాధపురం, సీతానగరం,మరియు నరసింహులగూడెం గ్రామాలకు అంతరాయం ఏర్పడుతుందని మంగళవారం విద్యుత్ శాఖ ఏఈ వికాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విద్యుత్ అంతరాయానికి విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.