

జనం న్యూస్ జనవరి 13 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
అనకాపల్లి భోగి పండుగ వేడుకలు తమ కుటుంబ సభ్యులతో కలిసి అట్టహాసంగా జరుపుకున్న మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ కాండ్రేగుల వెంకట సత్యవతి విష్ణుమూర్తి దంపతులు అనంతరం ఆమె మాటల్లో ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరికీ నూతన సంవత్సర భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర ప్రజలందరూ భోగభాగ్యాలతో సుఖసంతోషాలతో ఆయుఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఆమె తెలిపారు. అనంతరం మిఠాయిలు పంచుతూ ప్రజలతో ఆనందంగా గడిపారు