Listen to this article

బిచ్కుంద మార్చి 19 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇంచార్జ్ డిఎల్పిఓగా సత్యనారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా విచ్చేసినందుకు గ్రామపంచాయతీ తరపున సన్మానించడం జరిగింది.. అనంతరం గ్రామపంచాయతీ రికార్డులను తనిఖీ చేయడం జరిగింది.. ఎంపీ ఓ కృష్ణ , ,గ్రామపంచాయతీ కార్యదర్శి ,సిబ్బంది చంద్రకాంత్ ,వీరేశం, మహేష్ ,సంజీవ్ ఉన్నారు…