Listen to this article

జనం న్యూస్ మార్చ్ 19 ముమ్మిడివరం ప్రతినిధి భారతీయ జనతా పార్టీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పూర్వ అధ్యక్షులు , జిల్లా పశు గణ అభివృద్ధి ఛైర్మెన్ యళ్ల వెంకట రామ మోహన్ రావు (దొరబాబు) గారి డ్రైవర్ పందిరి శ్రీను తండ్రి పందిరి సత్తి లింగం అనారోగ్య కారణాలతో ఆకస్మిక మృతి చెందారు . వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన బిజెపి నాయకులు జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ యళ్ల దొరబాబు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకటసుబ్బారావు బిజెపి అమలాపురం అసెంబ్లీ కో కన్వీనర్ ఆడప శ్రీను బిజెపి నాయకులు సుంకర సాయి బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ గొర్రెల వాసు ఆకుల రాము మోకా సూర్య ప్రకాష్ రావు బూర్లు సుబ్రహ్మణ్యం మామిడి శెట్టి వెంకటేశ్వరరావు పేమ్మడి శ్రీను