

జనం న్యూస్ మార్చ్(20) సూర్యపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం లోని జాజిరెడ్డిగూడెం మండల పరిధిలో ఉయ్యాలవాడ గ్రామంలో గురువారం నాడు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ ఇందిరా ఇండ్ల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.