

జనం న్యూస్ మార్చి 20:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలోజిల్లా వైద్య ఆరోగ్యశాఖఅధికారిడాక్టర్ రాజశ్రీ గురువారంరోజునతోర్తి గ్రామంలోఆత్మీయ కుటుంబాలను పరామర్శించారు. ఇటీవలే అనారోగ్యం వల్ల చనిపోయిన కుండ శారదఫిమేల్ హెల్త్ అసిస్టెంట్అలాగే అదే గ్రామానికీ చెందిన నిజాం కాలేజీ మాజీప్రిన్సిపాల్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ నాయుడు అశోక్ సతీమణి సువర్ణదేవిహార్ట్ ఎటాక్ తో అకాలమరణం చెందడముతోవారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్బంగా వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ధైర్యంగా ఉండాలనీవారికి మనో ధైర్యాన్ని కల్పించారు.