

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 20 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఈరోజు అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నా తల్లి ఆశీర్వాదం మంద కృష్ణ మాదిగ విజయం నారావారి పల్లె నుండి చంద్రబాబు నాయుడు తల్లి ఆశీస్సులు తీసుకొని పాదయాత్ర మొదలుపెట్టిన మందకృష్ణ మాదిగ అన్న జయహో మందకృష్ణ మాదిగ జయహో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి MRPS