

జనంన్యూస్. 21. నిజామాబాదు. ప్రతినిధి. సాఫ్ట్ బాల్ భారత జట్టు కు ఎంపికైన నిజామాబాదు జిల్లా జక్రాన్ పల్లి గ్రామానికి చెందిన గన్న లక్ష్మణ్ కూతురు గన్న వర్షిని. నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు ఉమ్మాజీ నరేష్ క్రీడా కారిణి కీ ఖర్చుల నిమిత్తం 10 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది అమ్మాయికి మరియు ఆల్ ద బెస్ట్ తెలుపుకుంటూ శుభాకాంక్షలు తెలపడం జరిగింది.