

జనంన్యూస్ జనవరి 14 ఎలిగేడు మండలం పెద్దపల్లి జిల్లా
ఎలిగేడు మండలం లో సోమవారం రోజున సంక్రాంతి పండుగ లో భాగంగా భోగి పండుగ రోజున మండల నాయకులు అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు భోగి పండుగ శుభాకాంక్షలు తెలుపు కున్నారు
అందరికీ ఈ భోగి పండుగ సకల భోగభాగ్యాలు సుఖసంతోషాలను అందించాలని కోరారు
మండల ప్రజలు అందరూ భోగి పండుగను సంతోషంగా జరుపుకున్నారు