

జనం న్యూస్, జనవరి 13 తూర్పుగోదావరి జిల్లా వేలివెన్ను
హారిక ప్రభంజనం పక్షపత్రిక నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తో వేలివెన్ను నీటి సంఘం అధ్యక్షులు బూరుగుపల్లి శ్రీనివాసరావు చే ఆవిష్కరణ జిల్లా స్టాప్ రిపోర్టరలు అధ్యక్షతన క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టాఫ్ రిపోర్టర్లు వి .ప్రభాకర్ రావు, రాచర్ల రవికాంత్, కొల్లి సుబ్బారావు, పాల్గొనడం జరిగింది.