Listen to this article

జనంన్యూస్. 21. నిజామాబాదు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ శ్రీకాంత్… ఆర్మూర్ ఏరియా ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తు ఈ రోజు ఉదయం గుండె పోటుతో మరణించడం జరిగింది. శ్రీకాంత్ ది నిజామాబాద్ జిల్లా మోస్రా స్వస్థలం..శ్రీకాంత్ భార్య కూడా.నిర్మల్ జిల్లాలో ఆయుర్వేద వైదురాలుగా విధులు నిర్వర్తిస్తున్నారు…. శ్రీకాంత్ స్వస్థలం మోస్ర.. లో జిల్లా ఆయుష్ విభాగం ఇన్చార్జి డాక్టర్ గంగా దాస్. డాక్టర్ వెంకటేష్. ఆయుష్ పురు షో తం.. భిక్షపతి.. రమేష్ తదితరులు నివాళులు అర్పించారు… వారి మృతి తీరని లోటు అని ఈ సందర్భంగా తోటి డాక్టర్లు తెలిపారు.