

జనం న్యూస్ మార్చ్ 21 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దొడ్డి జగదీశ్వరరావు అనకాపల్లి పార్లమెంట్ టిఎన్టియుసి ఉపాధ్యక్షులు పాత మున్సిపల్ 16 వార్డు దీర్ఘకాలం వార్డు అధ్యక్షులుగా పనిచేశారని, గత కొంతకాలంగా గొంతు వ్యాధితో ఇబ్బందులు పడుతున్న దృశ్య వారి కుటుంబ సభ్యులు విశాఖపట్నo ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు స్వర్గస్తులయ్యారు. మధ్యాహ్నం 1: 15 గంటలకు అంతిమయాత్ర నిదానం దొడ్డి కరెంట్ ఆఫీస్ వారి స్వగృహం నుండి అంతిమయాత్ర బయలుదేరింది. అంతకుముందు మాజీ శాసన మండల సభ్యులు నాగ జగదీష్ దొడ్డి జగదీష్ పార్థవదేహానికి తెలుగుదేశం పార్టీ జెండాని డాక్టర్ శరీరంపై వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా నాగ జగదీష్ మాట్లాడుతూ దొడ్డి జగదీష్ తెలుగుదేశం పార్టీలో నిబద్ధత కలిగిన కార్యకర్త నుండి నాయకుడిగా వార్డులో మంచి పేరు ప్రత్యేకత గుర్తింపు తెచ్చుకున్నారని, గుర్త సంక్షేమ పథకాలు పెన్షన్, రేషన్ కార్డ్, డ్వాక్రా గ్రూపులు, కుట్టు మిషన్లు, టిట్కో గృహాలు బడుగు బలహీన వర్గాలకు సహాయ సహకారాలు అందించి లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా కృషి చేశారని ఇటువంటి వ్యక్తి చనిపోవడం తెలుగుదేశం పార్టీకి తీరనిలోటుని తన సేవలో పార్టీ కోల్పోయిందని అతను పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని మాజీ శాసనమండలి సభ్యులు బుద్ద నాగ జగదీశ్వరరావు దొడ్డి జగదీష్ కు ఘనమైన నివాళులర్పించి గవరపాలెం స్మశానవాకిట వరకూ దొడ్డి జగదీష్ పాడి మోసారు. జగదీష్ పార్థవదేహానికి నివాళులర్పించిన వారిలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ కేకేవిఏ నారాయణరావు కొణతాల వెంకటరావు బొలిశెట్టి శ్రీనివాసరావు కోట్ని రామకృష్ణ కుప్పిలి జగన్ బోడి వెంకటరావు సబ్బవరపు గణేష్ కాండ్రేగుల సత్యనారాయణ పొలిమేర నాయుడు బొడ్డేడ మురళి బొడ్డేడ శ్రీనివాసరావు విల్లూరి రమణబాబు కాండ్రేగుల రవీంద్ర మల్ల గణేష్ దూలం ప్రసాద్ డివివి అప్పారావు కోరిబిల్లి మహాలక్ష్మి నాయుడు సాలాపు నాయుడు ఆడారి రమణబాబు మారిశెట్టి శంకర్రావు వేగి కృష్ణ మల్ల రామకృష్ణ సూరిశెట్టి బల్లమ్మ కర్రీ మల్లేశ్వరరావు పిన్నింటి కనకారావు జామి శంకర్రావు గొర్లి కృష్ణ మైపాలి శ్రీనివాసరావు పెంటకోట శ్రీను పిల్లా తారకేశ్వరరావు సూరే సతీష్ దాడి వేణు బుద్ధ భువనేశ్వర్రావు దాడి వేణు మారిశెట్టి బాల పెంటకోట శివరాం సూరిశెట్టి శివ విల్లూరి సత్తిబాబు గుర్రాల వాసు సారిపల్లి శ్రీనివాసరావు సరిసా నాగు తదితరులు ఘనమైన నివాళులు అర్పించారు.//