

జనంన్యూస్.21. నిజామాబాదు. సిరికొండ.తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం పారిపోయింది ద్రోని కారణంగా వాతావరణం చల్లబడిపోయింది అక్కడక్కడ భారీ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి అటు ఉమ్మడి అదిలాబాద్. జగిత్యాల. వేములవాడ.ఇటు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం లో న్యావనంది.రావుట్ల. నారాయణ పల్లి. కొండూరు. మండలంలోని చాలా పరిసర ప్రాంతాలలో భారీ వర్షం నమోదైనది
కొన్ని ప్రాంతాలలో వడగళ్ల వాన కురిసింది. ఇక రానున్న రెండు రోజులలో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.