

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 21 రిపోర్టర్ సలికినీడి నాగరాజు drugs పై అవగాహన కలిగించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనగా 21.3.25 తేదిన ఉదయం AMG college విద్యార్థులతో meeting ఏర్పాటు చేసి వారికి drugs ఉపయోగించడం వలన కలిగే నష్టాల గురించి అవగాహన కలిగించి “drugs వద్దు బ్రో” అనే నినాదాన్ని వారితో పలికించి drugs కి, చెడు అలవాట్లకు దూరంగా ఉండి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు వెళ్ళాలని ఆకాంక్షిస్తూ drugs అమ్మేవారు, తీసుకునేవారి గురించి ఏదైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసు వారికి తెలియజేయాలని చిలకలూరిపేట పట్టణ CI P. రమేష్ గారు విద్యార్ధులకు తెలియజేసినారు. కార్యక్రమంలో రహంతుల్లా SI గారు , traffic ASI ప్రసాద్ గారు కూడా పాల్గొన్నారు.