

జనం వార్తలు జనవరి 14.
రిపోర్టర్: ఎం రమేష్ బాబు. గోదావరిఖని కోల్ బెల్ట్ ప్రాంతం.
అంబేద్కర్ నగర్ లో నివాసుడైన సాయి కృష్ణ సింగరేణి GDK 11in cline లో కార్మికుడు.
గోదావరిఖని గాంధీ నగర్ వంక బెండు సమీపంలో ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టడం వల్ల అక్కడికక్కడే మృతిచెందగా 11 నెలల కుమారుడు సాత్విక్ చికిత్స పొందుతూ మరణించాడు. మరియు సాయి కృష్ణ సోదరి, బావ, గాయ పడ్డారు. సాయి కృష్ణ భార్య పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ కు తరలించారు.