

జనంన్యూస్. 22. నిజామాబాదు. సిరికొండ. నిజామాబాదు జిల్లా సిరికొండ మండలo రామడుగు గ్రామం లో అంబెడ్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధం సంఘాల నాయకుల సమక్షంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా ఎమ్మార్పీఎస్ సిరికొండ మండల అధ్యక్షులు. మొట్టల దీపక్ మాదిగ.మాట్లాడుతూ వర్గీకరణ పోరులో అలుపెరుగని పోరాటం చేస్తూ ఎక్కడ కూడా తగ్గకుండా ఎన్నో నిర్భందలను అవమానాలు ఎదుర్కొని నిలబడ్డ ధీరుడు మహాజన నేత పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ మూడు ధశబ్ధాలు పోరాటం గురించి వివరించడం జరిగింది ఎమ్మార్పీఎస్ పోరాటాల ద్వారానే ఎస్సి వర్గీకరణ సాధ్యమైందని ఇ వర్గీకరణ మన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గరికి అంకితం అన్నారు. ఈ సందర్బంగా రామడుగు ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటి వేయడం జరిగింది 1.గ్రామ అధ్యక్షులు. తాటిపల్లి గణేష్, 2.ఉపాధ్యక్షులు తెడ్డు శ్రీకాంత్ 3 ఉపాధ్యక్షులు. నక్క బాలకిషన్, 4.ప్రధాన కార్యదర్శి. తెడ్డుగౌతమ్ 5.సహాయ కార్యదర్శిలు: నక్కఅనిత్, దేగునూరి నిఖేష్, సభ్యులు.నక్క స్వామి, పత్రి గంగాధర్, దర్శనం కిష్టన్న, రామగిరి నరసయ్య, దర్శనం రాజ లింగం, మేతరీ సాయన్న, కానపురం సాయిలు,
దర్శనం రాజేశ్వర్, లను ఎన్నుకున్నారు ఈ కార్యక్రమం లో ఎమ్మార్పీఎస్ దర్పల్లి మండల ఇంచార్జ్ నక్క రాజేందర్. పాల్గొన్నారు. మరియు తెడ్డు బాలకిషన్, నక్క రాజేశ్వర్, తాటిపల్లి గంగాధర్, తాటిపల్లి పెద్ద గంగాధర్ రామగిరి సురేష్, దర్శనం కిష్టయ్య, పళ్ళికొండ గంగారాం తదితరులుపాల్గొన్నారు.