Listen to this article

జనం న్యూస్ 2025 జనవరి 13( మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్)

మెదక్ జిల్లా మెదక్ టౌన్ రామ్ నగర్ కాలనీ చెందిన ఈర్ల ప్రవీణ్ డిసెంబర్ 23 తేదీ న బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు ఈ విషయం తెలుసుకున్న లీలా గ్రూప్ చైర్మన్ ప్రముఖ సంఘ సేవకుడు డాక్టర్ మోహన్ నాయక్ మెదక్ టౌన్ రామ్ నగర్ కాలనీ వెళ్లి లోకపోయిన కృష్ణమూర్తి సభ్యులకు 5000 /రూపాయల నగదు 25 కేజీ సన్న బియ్యం వారి నిత్య సౌకర్యాలు ఇచ్చారు భార్య పద్మ అందజేశారు తమ కుటుంబానికి 25 కేజీల సాయం చేసిన డాక్టర్ మోహన్ నాయక్కు ఎల్లప్పుడు రుణపడి ఉంటామని వారి కుటుంబ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో మెదక్ బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు నోముల శ్రీకాంత్ ఉపాధ్యక్షులు మల్లేష్ స్థానిక మాజీ సర్పంచ్ జండా కాడిదేవా వార్డ్ నెంబర్ దుర్గాప్రసాద్, బీసీ సంఘం ఉపాధ్యక్షుడు మల్లేశం ముదిరాజ్, బీసీ సంఘం కార్యదర్శి అనిల్ ఎల్లాపూర్, ముద్ర సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప డిగే స్వరూప తదితరులుపాల్గొన్నారు.