

– జిల్లా ఎస్పీ. డి.ఉదయ్ కుమార్ రెడ్డి
జనం న్యూస్ 2025 జనవరి 13 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్) ఈ పండుగ పర్వదిన వేళ ప్రజలందరికి ప్రశాంతతను, ఆనందాన్ని మరియు విజయాన్ని అందించాలని కోరుకుంటూ మెదక్ జిల్లా పోలీస్ శాఖ తరుపున జిల్లా ఎస్పి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రశాంత వాతావరణంలో అందరూ కలిసి మెలిసి సంతోషంతో పండగను జరుపుకోవాలి అని కోరారు. ఎవరు కూడా ఇతరులకు హాని కలిగించకుండా పండగను జరుపుకోవాలని అన్నారు.