

జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 22.
తర్లుపాడు మండలం లోని కలుజువ్వాలపాడు గ్రామం లో గల కస్తూరిభా పాఠశాలలో 2025-2026 ఆరవతరగతి, ఇంటర్ ఎంట్రన్స్ కోసం దరఖాస్తులు స్వీకరిస్తునట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ మాలతిదేవి తెలిపారు అలాగే 7, 8,9, ఇంటర్ సెకండ్ ఇయర్ మిగిలిన ఖాళీలకు ధరకాస్తులు స్వీకరిస్తునట్లు https://apkgbv. Apefss. In/ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు