Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 22

తర్లుపాడు మండలం నాగెల్లముడుపు గ్రామ సర్పంచ్ తిరుమల బాలసుబ్బమ్మకు మాజీ మ్మెల్యే,నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అన్నా రాంబాబు పరామర్శించారు.గత కొంత కాలంగా సర్పంచ్ అనారోగ్యంతో బాధ పడుతున్నారు ఎండలకు జాగ్రత్తగా ఉండాలనీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సర్పంచ్ కు అన్నా సూచించారు అన్నా వెంట ఎంపీపీ రామ సుబ్బారెడ్డి,వైస్ ఎంపీపీ సుజాత తిరుపాల్,మండల పార్టీ అధ్యక్షులు మురారి వెంకటేశ్వర్లు,గొల్లపల్లి సర్పంచ్ రామిరెడ్డి,తాడివారిపల్లె సర్పంచ్ జాన్ రత్నం,ఎంపీటీసీ రమేష్ రెడ్డి,పార్టీ సీనియర్ నాయకులు బాలగురవా రెడ్డి,అంజయ్య,మల్లారెడ్డి,రంగా రెడ్డి,శేషయ్య,చిన్న పోలు, తదితరుల వున్నారు..