

★ సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ వెంకటేష్ దొత్రే
★ బుద్ధిస్ట్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ నాయకులు అభినందన
★ సమతా సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షులు మెచ్చుకోలు
★ బూరుగుడా బుద్ధిస్ట్ ప్రజలు ఆనందం వ్యక్తికరణ
జనం న్యూస్ మార్చ్ 22 కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం లోని బూరుగుడా గ్రామంలో బుద్ధ విహార నిర్మాణానికి నిధులు విడుదల చేయాలనీ కొమురం భీమ్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దొత్రే ని వినతి పత్రం బుద్ధిస్ట్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో బుద్ధిస్ట్ ఇంటర్ నేషనల్ జిల్లా నాయకులు డోంగ్రి వాసుదేవ్,సమతా సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షులు జాడి దిలీప్,ఐక్య భారత వేదిక నాయకులు ప్రవీణ్,బూరుగుడా బుద్ధ విహార నాయకులు వైరాగడే లోహజీ,వైరాగడే ప్రవీణ్, బాంసెఫ్ నాయకులు సెంటర్ కమిటీ అధ్యక్షులు, లుంబిని దీక్ష భూమి నాయకులు తదితరులుపాల్గొన్నారు..