Listen to this article

జనం న్యూస్ మార్చి 22 ముమ్మిడివరం ప్రతినిధి


నేడుమండపేట నియోజకవర్గం,మండపేట రూరల్ మండలం నూతన అధ్యక్షులుగా ఇటీవల ఎన్నికైన శ్రీ పాలిక రమణ వారికి శాలువా కప్పి,పూల మాల వేసి& పెద్దలు అందరూ శిరస్సుపై పూలు జల్లి చిరు సత్కారం జరిపిన సందర్భంలో••• డాక్టర్ బి.ఆర్ అoబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు కోన సత్యనారాయణ,బీజేపీ నేషనల్ కౌన్సిల్ సభ్యులు రొక్కాల సత్తిబాబు,మండపేట అర్బన్ అధ్యక్షులు శ్రీ నాళం ఫణి ప్రకాష్,ఉపాధ్యక్షులు శ్రీ చుండ్రు వెంకట శివ ప్రసాద్ దంపతులు,ఎగ్జిక్యూటివ్ సభ్యులు శ్రీ నాయుడు రాంబాబు, బీజేపీ సభ్యులు శ్రీ వంకా వీర్రాజు,శ్రీ నిమ్మలపూడి గనిరాజు,సహాయకులు లక్ష్మణరావు&మణి దంపతులు పాల్గొన్నారు•కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ••• వల్లభనేని రవీంద్ర బాబు