Listen to this article

జనం న్యూస్ 23 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరం లో స్థానిక మహారాజ అటానమస్ కళాశాలలో నెహ్రూ యువకేంద్ర ఆధ్వర్యం లో ప్రపంచ జల దినోత్సవ సందర్భంగా కళాశాల యజమాన్యo మరియు ఎన్ఎస్ఎస్ విద్యార్థినీ విద్యార్థులు ఎం ఆర్ కాలేజీ ఉపాధ్యాయులు శ్రీకాంత్ గారు, చంద్రశేఖర్ గారు, ర్యాలి లో పాల్గొన్నారు. నీటి ప్రాముఖ్యత మరియు నీటి విలువ గురించి తేలియజేసారు . ఈ ర్యాలీ ఎంఆర్ కాలేజ్ నుంచి ప్రారంభించి మూడ్లు అంతర్లు గంటస్తంభం మీదగా వచ్చి ఎం ఆర్ కాలేజ్ వద్ద ఈ ర్యాలీని ముగించారు.ఈ ర్యాలీలో కళాశాల యజమాన్యం ,చంద్రశేఖర్ గారు,ఎన్.ఎస్.ఎస్. శ్రీకాంత్ గారు, కళాశాల విద్యార్థులు , నెహ్రూ యువ కేంద్ర వాలెంటీర్స్ డి.శ్రావణి,జె.హేమలత తదితరులు పాల్గొన్నారు.