Listen to this article

జనంన్యూస్. 23. నిజామాబాదు. సిరికొండ.

యువకిషోరలు కామ్రేడ్స్. భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ్ దేవ్ ల స్పూర్తితో యువతరం ఈ దేశాన్ని మార్చాలి.మాస్ లైన్.రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ పిలుపు విప్లవ వీరకిషోరం కామ్రేడ్. షాహిద్ భగత్ సింగ్ స్ఫూర్తితో కార్పొరేట్ మతోన్మాదాన్ని పాతరేద్దామని, యువకిషోరలు కామ్రేడ్స్. భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ్ దేవ్ ల స్పూర్తితో యువతరం ఈ దేశాన్ని మార్చాలని మాస్ లైన్.రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ పిలుపునుఇచ్చారు షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు, షుక్ దేవ్ ల అమరత్వం స్పూర్తితో యువకుల దేశంకోసం, దేశప్రజల బతుకులు మార్చడానికి కృషి చేయాలి అని సిపిఐ(ఎం.ఎల్ )మాస్ లైన్.రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ అన్నారు షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు, షుక్ దేవ్ ల 94వ, వర్ధంతి సందర్బంగా సిరికొండ మండలంలోని గడ్కోల్, కొండాపూర్ గ్రామాల్లో సిపిఐ(ఎం.ఎల్ ) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో వర్ధంతి సభను నిర్వహించారు. ఈసందర్బంగా సిపిఐ(ఎం.ఎల్ ) మాస్ లైన్.రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ మాట్లాడుతు: బ్రిటిష్ సామ్రాజ్యవాదులు భారతదేశాన్ని ఆర్థిక దోపిడికి గురి చేసింది కాక రాజకీయంగా సాంఘికంగా ప్రజల్ని నీవు దోపిడీ చేశారన్నారు. బాల్యం నుండే భగత్ సింగ్ విప్లవ స్ఫూర్తిని తీసుకొని తన నిండు జీవితాన్ని దేశం కోసం ఇచ్చిన గొప్ప త్యాగజీవి అన్నారు. నవ్వుతూ ఉరికంబమెక్కి ఈ దేశంలో విప్లవం విజయవంతం కావాలని నినాదించిన ఉక్కు యువ నాయకులు కామ్రేడ్ సాయి భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవులన్నారు. నేడు యువత దేశంలో పెరిగిపోతున్న మత ఉన్మాదాన్ని , కార్పొరేట్ మతోన్మాదాన్ని బొంద పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ప్రజలకు పురోగతికి అద్దంకి అన్నారు. మతం వల్ల మనుషులు విచక్షణ కోల్పోయి మత ఘర్షణలకు పాల్పడుతున్నారు అన్నారు. దేశంలో నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం, పేదరికం విలియాతాండవం చేస్తుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కేవలం మతాన్ని అడ్డం పెట్టుకొని సాగిస్తుందన్నారు. ప్రజల్ని ఆలోచించకుండా పక్కదారి పట్టిస్తున్నారు. రేపు రేపు సంక్షోభాలు పెరిగిపోతు పెద్ద ఎత్తున విప్లవాలు వెళ్ళు వెతుకుతాయి అన్నారు. ప్రజలు ముఖ్యంగా యువకులు ఈ దేశం గురించి ఆలోచించి దేశభక్తి యుత పోరాడాలతో ముందు నిలవాలన్నారు. కామ్రేడ్ సైదు భగత్ సింగ్ రాజ్ గురుదేవుల ఆశయాలు సాధించాలంటే ఈ దేశంలో విప్లవం తీసుకురావడమేనన్నారు. కార్యక్రమంలో సిపిఐ(ఎం.ఎల్ ) మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్. దామోదర్, మండల నాయకులు మల్కి.లింబన్న , ఈ రమేష్, ఎస్. కిశోర్, గట్ల. కిరణ్, ఎండి. అనిస్, ఎం ప్రతిప్, మల్కి. హరీష్, బండి.అక్షయ్, ఎస్. సంజీవ్, జే. బాల్ రెడ్డి, కట్ట. రాములు, జే. ఎర్రన్న, నిమ్మల. రాములు, ఎస్. బాలయ్య, ఎస్. గంగామణి, మల్కి.లత, ఏ. సావిత్రి, బండి. విజయ, ఎస్. బాలలక్ష్మి, గ్రామ.సుమలత, ఎస్.రాజేశ్వర్, ఎస్.సాయిలు, ఎంపీటీసీ టి. గంగారాం తదితరులు పాల్గొన్నారు.