Listen to this article

జనం న్యూస్ మార్చి 23 జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండల పరిధిలోని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు కేడీసీసీ జిల్లా డైరెక్టర్ ముప్పాల రాంచందర్ రావు సహకారంతో ఈ రోజు ఎమ్ జి ఎన్ అర్ ఇ జి ఎస్ నిధులు 5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకస్థాపన చేయడం జరిగింది..ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ,ముప్పాళ రాoచందర్ రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజి ఉపసర్పంచ్ శిర్నవేని హరిష్ శ్రీనివాస్ రామ్ లక్ష్మణ్ రవి నాయకులు మాజీ ప్రజాప్రతినిధిలు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు..