

జనంన్యూస్. 24. నిజామాబాదు. ప్రతినిధ
ముఖ్య అతిథులు గ పాల్గొన్న జిల్లా జడ్జిలు. మాస్టర్ కు ప్రత్యేక అభినందనలు తెలిపిన జిల్లా జడ్జ్ సునీత కుంచాల. మహిళలకు సెల్ఫ్ డిఫెన్స్ లో ప్రత్యేక శిక్షణ. మాస్టర్ కు అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తున్న బసవ లక్ష్మీనరసయ్య. నిజామాబాదు. మాధవ నగర్ లోని బి ఎల్ ఎన్. గార్డెన్లో .నిజామాబాద్ డిస్ట్రిక్ట్ తైక్వాండ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కంచిపురం మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో కలర్ బెల్ట్ ప్రమోషన్ టెస్ట్ నిర్వహించడం జరిగింది సుమారు 150 మంది క్రీడాకారులు హాజరవుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన డిస్టిక్ జడ్జ్ సునీత కుంచెల. పద్మావతి మేడం. తైక్వాండో చైర్మన్ బసవ లక్ష్మీ నరసయ్య. వైస్ ప్రెసిడెంట్ నరేంద్ర గుప్తా స్పాన్సర్ డాక్టర్ శ్రీనివాస్. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. క్రీడాకారుల. కేటగిరి బ్లాక్ బెల్ట్ విభాగం.నేహా. గంగాధర్. నాగరాజ్. సిద్దార్థ. రీత్విక. గోపిక్రిష్ణ. క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.