

జనం న్యూస్ మార్చ్ 24 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలో అంగన్వాడి సెంటర్ వన్ లో మెదక్ జిల్లాలో ఎస్బిఐఆర్థిక హైదరాబాద్ ఇంటర్నేషనల్ సంస్థ సహకారంతో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ అనే ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ స్థానిక అంగన్వాడి కేంద్రంలో ఈ సి సి ఈ ప్లే కిట్, ఫ్యాన్స్, ప్రెషర్ కుక్కర్, స్టీల్ ప్లేట్స్, రౌండ్ టేబుల్ మరియు ఇతర వస్తువులను అందించడం జరిగింది ఈ యొక్క వస్తువుల వల్ల అంగన్వాడి పిల్లలికి, మహిళలుకు లబ్దిచేకూరుతుంది ఈ కార్యక్రమంలో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సీనియర్ మేనేజర్ మెరుగు భరత్ కుమార్ మేనేజర్ కందూరి రాములు మరియు ఎరుకొండ సతీష్, అశోక్ పాల్గొని సహకరించారు