Listen to this article

బిచ్కుంద మార్చి 24 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో నూతనంగా వచ్చిన తాసిల్దార్ వేణుగోపాల్ మరియు డిటి భరత్ గారిని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకర్, భాస్కర్ రెడ్డి తో కలిసి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకర్ తో పాటు మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజయ్ పటేల్, సాయిని అశోక్, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు సీమ గంగారాం, కార్యకర్తలు పాల్గొన్నారు