Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 24 రిపోర్టర్ సలికినీడి నాగరాజు

మా ఇంట్లోనూ మహిళలు ఉన్నారు-లావు శ్రీకృష్ణదేవరాయలు 40 ఏళ్లుగా విజ్ఞాన్‌ సంస్థలు నడుపుతున్నాం ఏపీలో మాకు భూమి కావాలని ప్రభుత్వాన్ని అడగలేదు అమరావతిలో కూడా భూమి కోసం దరఖాస్తు చేయలేదు 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేలంవేస్తే.. పాల్గొని అధిక ధర చెల్లించి భూమి తీసుకున్నాం-లావు వేలానికి, కేటాయింపుకి మధ్య చాలా తేడా ఉంది చాలా మంది దగ్గర విడదల రజిని డబ్బులు తీసుకున్నారు 10 రోజుల క్రితం కేసును ఆపాలని.. ఓ వ్యక్తిని నా దగ్గరికి రాయబారానికి పంపారు
-టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు