

బిచ్కుంద మార్చి 24 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన సీనియర్ నాయకులు కీll శే నాల్చర్ శ్రీహరి గారి 8 వ వర్ధంతి జరిగింది . కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే హనుమంత్ సిందే తన గురువుగారికి స్వర్గీయులు శ్రీహరి సమాధి వద్ద పూల తో నివాళ్లు హార్పించారు. ఈ కార్యక్రమం లో కీll శేll శ్రీహరి కుమారు, మాజీ కమిటీ చైర్మన్ నాల్చర్ రాజు, సొసైటీ చైర్మన్ నాల్చర్ బాలు, గోల్డ్ షాప్ శ్రీనివాస్ ,బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు నాల్చర్ శ్రీనివాస్, నాల్చర్ అనిల్, మాజీ ఎంపీటీసీ డాక్టర్ రాజు, సొసైటీ వైస్ చైర్మన్ యాదవ్ రావు బసవరాజ్ పటేల్, మాజీ సర్పంచ్ అరుణ్ హనుమాన్లు మరియు టిఆర్ఎస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
