Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

రాజంపేట మండలం తొగురుపేట గ్రామ నివాసి గుని శెట్టి రమణయ్య కి ముఖ్యమంత్రి సహాయ నిధి కిందRs 49,984/- మంజూరైన మొత్తాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ జిల్లా కార్యాలయం నందు జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ చేతుల మీదుగా అందజేశారు గత నెలలో ఈయనకు ఆర్థికంగా సహాయం చేయాలని జిల్లా అధ్యక్షులు సాయిలోకేష్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు సత్య కుమార్ కి విన్నవించగా ఆయన వినతికి స్పందించి ముఖ్యమంత్రి కార్యాలయానికి నేరుగా ఉత్తరం రాశారు దానికి స్పందించిన ముఖ్య మంత్రి గుని శెట్టి రమణయ్య కీ ముఖ్య మంత్రి సహాయ నిధి కింద ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో పంపించడం జరిగిందిజిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ కి వైద్య ఆరోగ్యశాఖ మార్చిలో సత్యకుమార్ కి మరియు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి గుని శెట్టి రమణయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ యాదవ్ బిజెపి నాయకులు షబ్బీర్ అహ్మద్, మస్తానయ్య, ఆదినారాయణ, అరుణాచలం సురేంద్ర తదితరులు పాల్గొన్నారు