

జగిత్యాల జిల్లా కేంద్రంలో డియం ఆడ్ హైచ్ ఓ ద్వారా నియామకం
( జనం న్యూస్ జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జారపు శ్రీనివాస్)
జనం న్యూస్, మార్చ్ 24, జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం: మండలం లోని వేములకుర్తి గ్రామనికి చెందిన తోపారపు మధులత, బండమిది శ్రీధర్ లు కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా స్టాప్ నర్సు ఉధ్యోగం సాదించారు. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లా వైధ్యదికారి కె ప్రమెద్ కుమార్ ఇబ్రహింపట్నం ఆరోగ్య కేంద్రంలో మధులత ను, కథలపుర్ ఆరోగ్య కేంద్రం లో స్టాఫ్ నర్స్ గా నియమిస్తు నియామక పత్రలు అందచేశారు. కాగ విరి నియమకం పట్ల పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆరోగ్య కేంద్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.