Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 25 : తర్లుపాడు మండల కేంద్రం అయిన మండల పరిషత్ కార్యాలయం లో ఏఓ బుర్రి చంద్రశేఖర్ కు పంచాయితీ కార్యదర్సుల సంఘం అధ్యక్షులు యం బాలకృష్ణ పంచాయితీ కార్యదర్సులు అందజేశారు ఈ సందర్బంగా అధ్యక్షులు మాట్లాడుతూ ప్రస్తుతం సాధారణ పరిపాలన బాధ్యతలు కాకుండా, అనేక సర్వేలు, రెవిన్యూ సంబంధిత రెవిన్యూ సదస్సుల పరిష్కారం కూడా సంబంధం లేని పంచాయతీ కార్యదర్సులకు అప్పజెప్పడం తో పని ఒత్తిడి పెరిగి మానసికంగా ఇబ్బంది గురి అయ్యి అనారోగ్య బారిన పడుతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ జూపి పని భారాన్ని తగ్గించాలని కోరారు ఈ కార్యక్రమం లో ఉపాధ్యక్షులు కె సుభాకర్, సెక్రెటరీ యం అనూష, ట్రెజరర్ జి శ్వేత పంచాయితీ కార్యదర్సులు పాల్గొన్నారు