Listen to this article

జనం న్యూస్ (జనవరి 13) చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం.

రొంపిచర్ల మండలం లోని మోట మల్లెల గ్రామ పంచాయతీలో  ఆదినివారిపల్లి – బి. చెల్లా వాండ్ల వారి పల్లి మధ్యలో ఉన్న ఊడగలమ్మ తల్లి అమ్మవారి హుండీ, ఆదినివారిపల్లి హరిజనవాడలోని మాతమ్మ గుడిలోని ఉండి, వంకిరెడ్డి గారి పల్లి లోని బాటగమ్మ దేవాలయాలలో రాత్రుల్లో ఎవరు లేని సమయంలో తాళాలు పగలగొట్టి హుండీలు దొంగలించబడ్డాయి. ప్రజలు పోలీసులు వారిని గుడిలో దొంగతనం జరక్కుండా చూడాలని మరియు వాటిని రికవరీ చేయాలని  కోరడమైన.