

జనంన్యూస్. 25. నిజామాబాదు. సిరికొండ. అధిష్టానం నుంచి పిలుపు నిజాంబాద్ జిల్లా కేంద్రంలోని రూరల్ నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో గెలిచిన డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పేరు అధిష్టానం ఆరా తీసినట్టు వినికిడి.ఉద్యమకారుడు. పేదలకు ఉచిత వైద్యం చేసిన డాక్టర్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంచి పేరు పట్టుదల ఉన్న నాయకుడు. అందరినీ కలుపుకొని పోయీ. రూరల్ నియోజకవర్గం అన్ని విధాల ముందుకు తీసుకుపోవాలని పట్టుదల కలిగిన నాయకుడు. అన్నీ అనుకూలిస్తే స్తే రెండు రోజుల్లో దాదాపు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ని తెలంగాణ మంత్రి వర్గంలో తీసుకునే ఛాన్స్.
అధిష్టానం మాత్రం భూపతి రెడ్డి పేరుని ఫైనల్ చేసినట్టు వినికిడి.